దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ట్వీటర్ కొత్త సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగ్రవాల్ నియమితులయ్యారు. జాక్ డోర్సే సీఈవో పదవి నుంచి తప్పుకోవడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్ అగర్వాల్ కూడా చేరారు. ఈ సందర్బంగా పరాగ్ అగర్వాల్, ‘నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మీ స్నేహానికి, మీ మెంటార్ షిప్‌కు నేను ఎంతగానో రుణపడి ఉంటాను. మీరు రూపొందించిన కల్చర్, సోల్, పర్పస్‌లకు నేను రుణపడి ఉంటాను. ’ అని జాక్ డోర్సేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Electric Bikes recalled|బ్యాటరీ మీద నీళ్లు అస్సలు పోయకండి!|Electric bike battery explodes|ABP Desam
Escobar Android Malware: ఈ Dangerous Virus మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో చొరబడిందంటే...!|ABP Desam
మెటావెర్స్ పెళ్లికి వెళ్లడం చాలా ఈజీ!
కొత్త ప్రపంచం పిలుస్తోంది..డిజిటల్ ప్రపంచం..రంగుల ప్రపంచం..మెటావర్స్!
5G Services In India : 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావటంపై మాట్లాడిన నిర్మలా సీతారామన్
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !
PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !