ఫేస్ బుక్ , ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఏడు గంటలపాలు పనిచేయక పోవడంతో ఆ సంస్థ భారీగా నష్టపోయింది. ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ ను ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా నుంచి ఒక మెట్టు దిగేలా చేసింది. మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద కొన్ని గంటల్లో దాదాపు 7 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. సోషల్ మీడియా దిగ్గజం స్టాక్‌ను సోమవారం 5% కు దిగజార్చింది, సెప్టెంబర్ మధ్య నుండి ఇప్పటివరకూ షేర్స్ దాదాపు 15% వరకు పడిపోయాయి. సోమవారం స్టాక్ స్లయిడ్, జుకర్‌బర్గ్ విలువను 120.9 బిలియన్ డాలర్లకు తగ్గించింది, బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో కిందకి పడిపోయారు. ఇండెక్స్ ప్రకారం, జుకర్‌బర్గ్ సంపద దాదాపు $ 140 బిలియన్ ఉండగా , సెప్టెంబర్ 13 నుండి సుమారు $ 19 బిలియన్ ను కోల్పోయారు.
Electric Bikes recalled|బ్యాటరీ మీద నీళ్లు అస్సలు పోయకండి!|Electric bike battery explodes|ABP Desam
Escobar Android Malware: ఈ Dangerous Virus మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చొరబడిందంటే...!|ABP Desam
మెటావెర్స్ పెళ్లికి వెళ్లడం చాలా ఈజీ!
కొత్త ప్రపంచం పిలుస్తోంది..డిజిటల్ ప్రపంచం..రంగుల ప్రపంచం..మెటావర్స్!
5G Services In India : 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావటంపై మాట్లాడిన నిర్మలా సీతారామన్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
MI Vs DC: కీలక మ్యాచ్‌లో తడబడ్డ ఢిల్లీ - ముంబై టార్గెట్ ఎంతంటే?
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !