అన్వేషించండి

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్

ఇండియా టీనేజ్ క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక రేర్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్‌ లో లంక బౌలర్లపై వైభవ్ ఊహించని రేంజ్ లో విరుచుకుపడ్డాడు. వన్డే ఫార్మాట్‌ను కాస్త టి20 కంటే స్పీడ్‌గా మార్చేస్తూ మైదానంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు.

టాస్ గెలిచిన శ్రీలంక ఏ టీమ్ ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇండియా ఏ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్ హిస్టరీలోనే ఇది 'ఫాస్టెస్ట్ ఫిఫ్టీ' కావడం విశేషం. దీనికంటే ముందు 2005 లో లంక ప్లేయర్ కౌశల్య వీరరత్నే 12 బంతుల్లో చేసిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. దులజ్ సముదిత వేసిన బాల్ ను స్ట్రెయిట్ గా సిక్స్ బాదడం ద్వారా వైభవ్ ఈ మైలురాయిని క్రాస్ చేశాడు.

హాఫ్ సెంచరీ తర్వాత కూడా వైభవ్ అస్సలు తగ్గలేదు. లంక బౌలర్లు షార్ట్ లెంగ్త్, స్పిన్ వేసినా ప్రతీ బాల్ ను బౌండరీ లైన్ దాటించడమే టార్గెట్‌గా ఆడి కేవలం 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 242 స్ట్రైక్ రేట్‌తో ఆడిన వైభవ్, సెంచరీ మిస్ అయి పెవిలియన్ వైపు నడుస్తున్నప్పుడు లంక ప్లేయర్స్ కూడా లేచి నిలబడి చప్పట్లతో అభినందించడం విశేషం.

ఆట వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Jaiswal- Fernando Fight: ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన‌ జైస్వాల్.. త‌ర్వాత జైస్వాల్ ను ఔట్ చేసిన‌ ఫెర్నాండో.. ఇద్ద‌రి మధ్య మాట‌ల యుద్ధం.. ఒక‌రినొక‌రు నెట్టుకున్న వైనం..
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget