అన్వేషించండి
PV Sindhu : సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ మహిళల సింగిల్స్ ఫైనలో సింధు విజయం | ABP Desam
రెండు సంవత్సరాల తర్వాత పీవీ సింధు ఓ టైటిల్ ను గెలుచుకుంది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు విజయం సాధించింది. మన దేశానికే చెందిన వర్థమాన క్రీడాకారిణి మాళవిక బన్సోడ్ పై 21-13, 21-16తో విజయంసాధించింది సింధు. ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకున్న తర్వాత సింధు సాధించిన పతకం ఇదే.
ఆట
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















