అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Pratika Rawal | India vs Australia | గాయపడ్డ టీమ్ ఇండియా ఓపెనర్ ప్రతీక రావెల్

ఉమెన్స్ ప్రపంచకప్ టోర్నమెంట్ లో టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.  ఎలాగైనా ఈ సారి టైటిల్ సొంతం చేసుకోవాలని భారత్ ఎదురు చూస్తుంది. అయితే సెమీఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరగనుంది. లీగ్ స్టేజ్ లోనే ఇండియాను ఆసీస్ చిత్తుగా ఓడించింది. కానీ సెమిస్ లో మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా గెలవాలని భావిస్తున్నారు అమ్మాయిలు. కానీ ఇలాంటి టైం లో టీమ్ ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. 

ఇండియా బాంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలయింది. బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. అదే ఇన్నింగ్స్ 21వ ఓవర్ లో ప్రతీక రావెల్ గాయపడింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ షర్మిన్ అఖ్తర్ డీప్ మిడ్‌వికెట్, లాంగ్ ఆన్ వైపు షాట్ కొట్టింది. డీప్ మిడ్‌వికెట్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతీక బంతిని ఆపడానికి తన ఎడమ వైపుకు పరిగెత్తింది. ఈ క్రమంలో ప్రతీక కాలికి గాయమైంది. నొప్పితో మైదానంలోనే పడిపోయింది. కొద్దిసేపటికి మైదానం వీడింది. ఆ తర్వాత ప్రతీక ఫీల్డింగ్‌కు రాలేదు. బ్యాటింగ్‌ కూడా చేయలేదు. 

ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో ప్రతీక ఆడుతుందా లేదా అన్నది పెద్ద డౌట్ గా మారింది. ఇలాంటి కీలక సమయంలో ప్రతీక స్థానంలో మరో ఓపెనర్ ను సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. 

ఆట వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MI vs LSG: నేడు ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్.. ఓడితే ఐపీఎల్ నుంచి ఔట్
నేడు ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్.. ఓడితే ఐపీఎల్ నుంచి ఔట్
CSK Update: గాయంతో IPL 2026 నుంచి ఆల్ రౌండర్ ఔట్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ
గాయంతో IPL 2026 నుంచి ఆల్ రౌండర్ ఔట్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ
IPL 2026 GT VS PBKS Result Update: GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
GT హ్యాట్రిక్ విజ‌యం.. లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ లో ఒత్తిడిని త‌ట్టుకుని గెలిచిన గుజ‌రాత్, రాణించిన సుద‌ర్శ‌న్
IPL 2026 PBKS VS GT Live Updates: పంజాబ్ చాలేంజింగ్ స్కోర్.. రాణించిన షెడ్గే, స్టొయినిస్,  బౌలింగ్ తో వ‌ణికించిన హోల్డర్
పంజాబ్ చాలేంజింగ్ స్కోర్.. రాణించిన షెడ్గే, స్టొయినిస్,  బౌలింగ్ తో వ‌ణికించిన హోల్డర్

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
Mamata Banerjee: మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
పశ్చిమ బెంగాల్‌ మరో మహిళా ముఖ్యమంత్రిని చూస్తుందా! సువేందుకు పోటీగా లేడీ టైగర్స్!
Trisha Political Entry: రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ! విజయ్ స్థానంలో పోటీ! ప్రభుత్వంలో కీలక పదవి!
Bengal Assembly Election Results: మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
మమతా ప్రారంభించారు - బీజేపీ ముగించింది - బెంగాల్‌లో దీదీ ఓటమికి 5 కారణాలు
Vijay impact Sun TV Network shares: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. విజయ్ దెబ్బకు సన్ టీవీ నెట్‌వర్క్ షేర్లు ఢమాల్ !
Embed widget