అన్వేషించండి
Praggnanandhaa Exclusive Interview: Carlsen పై గెలిచిన ప్రజ్ఞానంద తో ఇంటర్వ్యూ|Airthings Masters
Indian Grandmaster Rameshbabu Praggnanandhaa History సృష్టించాడు. World No.1 Magnus Carlsen ను airthings masters లో ఓడించాడు. కేవలం ఎనిమిది రౌండ్లలోనే ప్రజ్ఞానంద ఈ విజయం సాధించడం విశేషం. కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సన్ ఆట కట్టించాడు. ప్రజ్ఞానంద వయసు కేవలం 16 ఏళ్లే. ప్రజ్ఞానందను అభినందిస్తూ Social Media లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ABP కి Praggnanandhaa ఇచ్చిన Special Interview
ఆట
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















