అన్వేషించండి
International కి పిలుపొచ్చింది. కానీ సహాయం కోసం ఎదురుచూస్తున్న పవర్ లిఫ్టర్ రమేష్.
రమేష్ జీవితంలో ఓ కల ఇంటర్నేషనల్ లెవల్లో భారతదేశానికి ఒక పతకం తీసుకురావాలని. ఇప్పుడు టర్కీలో జరిగే పోటీల్లో ఆ అవకాశం వచ్చింది. కానీ టర్కీ వెళ్లడానికి డబ్బులు లేవు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రమేష్ అతి కష్టం మీద ఇక్కడదాకా వచ్చాడు. జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన రమేష్ తనకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తే ఇంటర్నేషనల్ లెవల్ లోనూ, అటు కామన్ వెల్త్ లో కూడా పతకం తీసుకొస్తానంటున్నాడు.
ఆట
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















