అన్వేషించండి
Dc vs Srh: బాహుబలి మెరుపుల కోసం ఎదురు చూస్తున్న ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్
దిల్లీ క్యాపిటల్స్‌తో పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. డేవిడ్ వార్నర్ తిరిగి శిబిరంలో చేరడంతో జట్టంతా ఉత్సాహంగా ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న హైదరాబాద్ మెరుపులు మెరిపించాలంటే అతడి ఆట కీలకం. అలాగే దిల్లీ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. మరి నేటి మ్యాచులో గెలుపెవరది? ఎవరి బలం ఏంటి? ఏ ఆటగాడి పరిస్థితి ఎలా ఉందో మీకోసం..!
వ్యూ మోర్
Advertisement
Advertisement





















