అన్వేషించండి
KKR vs MI Match Highlights | IPL 2024 లో ప్లే ఆఫ్స్ అర్హత సాధించిన తొలి జట్టుగా కోల్ కతా | ABP Desam
ఈ సీజన్ లో అదిరిపోయే పర్ ఫార్మెన్సెస్ తో రచ్చ చేస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ తమ కష్టానికి ప్రతిఫలం అందుకుంది. IPL 2024 లో ప్లే ఆఫ్స్ కి చేరిన తొలి జట్టుగా నిలిచింది కోల్ కతా నైట్ రైడర్స్. నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో ముంబై ఇండియన్స్ తో తలపడిన కోల్ కతా జట్టు 18పరుగుల తేడాతో విక్టరీ కొట్టి క్వాలిఫైయర్స్ లోకి అడుగుపెట్టింది
ఆట
Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్ ముందు అభిషేక్ విధ్వంసం
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
వ్యూ మోర్





















