అన్వేషించండి
Yashasvi Jaiswal Most Runs Uncapped Player : ఐపీఎల్ లో కొత్త చరిత్ర సృష్టించిన జైశ్వాల్ | ABP Desam
రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ సారి అదిరిపోయే ప్రదర్శన చేసింది ఎవరంటే అన్ డౌటెడ్లీ యశస్వి జైశ్వాల్. ఈ 21 ఏళ్ల యువ సంచలనం ఎంత బాగా ఆడాటంటే ఈ సీజన్ లో అతను చూపించిన ఆటతో ఇక టీమిండియా డోర్స్ ఓపెన్ అయినట్లే అంటున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆరోగ్యం
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్





















