అన్వేషించండి
Virat Kohli vs Gautam Gambhir Fight | Rajat Sharma Comments: గంభీర్ కు అసూయన్న రజత్ శర్మ
విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన మాటల యుద్ధం క్రికెట్ ప్రపంచంలో ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది. చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వచ్చి చేరారు...... ఇండియా టీవీ ఛైర్మన్, ఎడిటర్ ఇన్ చీఫ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రజత్ శర్మ.
వ్యూ మోర్





















