అన్వేషించండి
Sunrisers Hyderabad Pat Cummins IPL 2024: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో.. పేరు ఎలా ఉందో..?
ఐపీఎల్ వచ్చిందంటే చాలు... రెండు నెలల పాటు అంతులేని ఎంటర్ టైన్మెంట్. ఇక యూత్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. తమ అభిమాన ఆటగాళ్ల కోసం మాటల యుద్ధాలకు కూడా దిగుతారు. ఒక్కో జట్టు ఫ్యాన్ బేస్ ది ఒక్కో రకమైన అభిమానం. ఒక్కో విధంగా తమ అభిమాన ఆటగాళ్లను ఓన్ చేసుకుంటారు. మరి మన తెలుగు ఫ్యాన్స్ సంగతి తెలిసిందేగా. సన్ రైజర్స్ హైదరాబాద్ కు వచ్చే ఏ ఆటగాడైనా, అది ఇండియన్ అయినా, ఫారినర్ అయినా సరే.... మనవాడిగా ఓన్ చేసేసుకుంటారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















