అన్వేషించండి
Advertisement
Rohit Sharma- the new captain: అందరూ అనుకున్నట్టే అతనే కెప్టెన్ | BCCI | Virat Kohli | ABP Desam
India Test Team కొత్త కెప్టెన్ గా Rohit Sharma ని నియమించారు. రాబోయే Srilanka తో సిరీస్ నుంచి అతను బాధ్యతలు అందుకోనున్నాడు. శ్రీలంకతో సిరీస్ కు జట్లను ప్రకటించిన సెలక్షన్ కమిటీ... KL Rahul, Washington Sundar గాయాలతో దూరమవగా, Shardul Thakur కు విశ్రాంతినిచ్చారు. ఇప్పటికే Limited Overs ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్న రోహిత్... ఇప్పుడు టెస్టు బాధ్యతలు అందుకోనున్నాడు. అతని నేతృత్వంలో కేఎల్ రాహుల్, Rishabh Pant, Jasprit Bumrah వంటివారిని భవిష్యత్ కెప్టెన్లుగా తీర్చిదిద్దుతామని సెలక్షన్ కమిటీ చెప్పింది. Poor Form లో ఉన్న Ajinkya Rahane, Chetheshwar Pujaraను జట్టు నుంచి తప్పించారు. Ranji Trophy లో ఆడి మళ్లీ ఫాం సంపాదించుకోవాలని సెలక్షన్ కమిటీ వారికి సూచించింది.
ఐపీఎల్
Prithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam
MS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam
Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam
Rishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam
IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement