అన్వేషించండి
Rohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP Desam
ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. ఆడమ్ గిల్ క్రిస్ట్ తో జరిగిన యూట్యూబ్ షో లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై మాట్లాడాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. క్రికెట్ 11మందితో ఆడే ఆటని దాన్ని 12 మందితో ఆడటం కరెక్ట్ కాదని చెప్పాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















