అన్వేషించండి
Rohit Sharma Backs Rishabh As Captain: ఇలాంటివి జరుగుతుండటం సహజమేనన్న రోహిత్ శర్మ | ABP Desam
Mumbai Indians, Delhi Capitals మధ్య జరిగిన మ్యాచ్ లో Rishabh Pant చేసిన పొరపాట్లు ఏకంగా మ్యాచ్ నే దూరం చేసేశాయి. రిషబ్ తీరుపై చాలా విమర్శలు వస్తున్నా... రోహిత్ శర్మ ,మాత్రం పంత్ ను వెనకేసుకుని వస్తున్నాడు.
వ్యూ మోర్





















