అన్వేషించండి

RCB vs PBKS IPL 2025 Final Preview | తుది సమరంలో ఆర్సీబీతో పంజాబ్ అమీతుమీ

 రెండు జట్లకు ఒకటే కల. ఐపీఎల్ కప్ గెలిచి ముద్దాడాలి అని. దాని కోసం రెండు జట్లు 18ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఈరోజు రాత్రికి జరిగే ఐపీఎల్ ఫైనల్ ఓ జట్టు కలను తీర్చనుంది. ఓ జట్టు ఐపీఎల్ కి కొత్త ఛాంపియన్ గా నిలవనుంది. మరి ఆ అదృష్టం దక్కే జట్టు ఏది. అదే ఇంట్రెస్టింగ్ ఈ రోజు. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ సీజన్ లో ఈ రెండు జట్లు పోరాడిన తీరు ఫైనల్ కి చేరుకున్న విధానం స్ఫూర్తి దాయకం. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లే మళ్లీ ఫైనల్ కూడా ఆడుతుండటం యాధృచ్ఛికమే అయినా ఈ రెండు జట్ల బలాబలాలను అసలు ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. ఆర్సీబీ జట్టుకు ఇది నాలుగో ఫైనల్. 2009, 2011, 2016 సీజన్ లల్లో ఫైనల్లో బోల్తా కొట్టిన ఆర్సీబీ తృటిలో కప్పు కలను కోల్పోయింది. పంజాబ్ కు ఇది రెండో ఫైనల్. 2014లో మాత్రమే ఐపీఎల్ ఫైనల్ ఆడిన పంజాబ్ అప్పుడు కోల్ కతా కు కప్పును సమర్పించుకుంది. ఈసారి ఎలా అయినా సరే ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కుర్రాళ్లతోనే అద్భుతాలు చేస్తుంటే..విరాట్ కొహ్లీ 18ఏళ్ల కలను తీర్చాలని రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ కసితో రగిలిపోతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే  ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో రెండు జట్లు హోరా హోరీ తలపడటం ఖాయం. 18ఏళ్లలో ఈ రెండు జట్లు 36సార్లు తలపడగా చెరో 18 మ్యాచులు గెలుచుకున్నాయి. కానీ ఆఖరి 6సార్లు ఈ రెండు జట్లు తలపడిన మ్యాచుల్లో ఆర్సీబీనే ఐదుసార్లు గెలిచింది. ఈ సీజన్ లో మూడు సార్లు ఈ రెండు జట్లు ఎదురుపడగా ఆర్సీబీని పంజాబ్ బెంగుళూరులో ఓడిస్తే...ఆర్సీబీ పంజాబ్ ను పంజాబ్ లో ఓడించటంతో పాటు క్వాలిఫైయర్ 1 లోనూ కోలుకోలేని షాక్ ఇచ్చింది. చూడాలి మరి ఈ రోజు మ్యాచ్ ను గెలుచుకుని 18ఏళ్ల కలను తీర్చుకునేది ఎవరో..ఐపీఎల్ కొత్త ఛాంపియన్ గా నిలిచేది ఎవరో.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi: హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
Srikkanth Samson Snub: వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!
వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!
Arshdeep - Samreen Romance:
"మై పర్సన్" అంటూ పిక్స్ షేర్ చేసిన అర్షదీప్ .. బాలీవుడ్ బ్యూటీతో యూకేలో రొమాంటిక్ వెకేషన్!
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget