అన్వేషించండి

RCB Playoffs IPL 2025 | కొహ్లీ కల..ఆర్సీబీ అభిమానుల కోరిక..ఈ సాలా కప్ నమ్మదేనా

 ఆరేళ్లుగా కన్సిస్టెన్సీ కి కేరాఫ్ అడ్రస్ లా ఐపీఎల్ దుమ్మురేపుతున్న ఆర్సీబీ మరోసారి ప్లే ఆఫ్స్ కి నేను రెడీ అంటూ వచ్చేసింది. నిన్న గుజరాత్ టైటాన్స్ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఫిక్స్ అయ్యిపోయింది. 2020 నుంచి వరుసగా ప్లే ఆఫ్స్ ఆడుతున్న ఆర్సీబీ 2023 సీజన్ ను మినహాయిస్తే….ఇది ఆరేళ్లలో ఐదోసారి ప్లేఆఫ్స్ కి వెళ్లటం. ముందు ఆర్సీబీ సాధించాల్సింది టాప్ 2 లో కచ్చితమైన ప్లేస్. రీజన్ టాప్ 2లో ఉంటే ప్లే ఆఫ్స్ 1 ఆడి ఓడినా ప్లే ఆఫ్స్ 2 ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడి ఫైనల్ కి వెళ్లేందుకు రెండో ఛాన్స్ తీసుకోవచ్చు. సో ఆర్సీబీకి మిగిలి ఉన్న సన్ రైజర్స్, లక్నో మ్యాచ్ లు గెలవటం చాలా అవసరం. పైగా వాళ్లున్న ఫామ్ కి అది ఈజీగా కూడా కనిపిస్తోంది. ప్రధానంగా విరాట్ కొహ్లీపైనే ఇప్పుడు అన్ని కళ్లూ ఉన్నాయి. ఐపీఎల్ లో టీ20 లు, టీమిండియాకు వన్డేలు తప్ప కొహ్లీ కెరీర్ లో ఇంకేం మిగల్లేదు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ఇక పూర్తిగా  ఈ రెండింటిపైనే ఫోకస్ చేయనున్నాడు. పైగా ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీకి 18ఏళ్ల కల. సో దాన్ని ఈసారి ఎలా అయినా తీర్చుకోవాలని వచ్చిన ఛాన్స్ వదిలిపెట్టకూడదని ఆర్సీబీ కచ్చితంగా భావిస్తుంది. చూడాలి మరి ఈసాలా అయినా కప్ నమ్మదేనో కాదో.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer Captaincy Nightmare: శ్రేయస్ అయ్యర్ పేరిట అన్ వాంటెడ్ రికార్డు.. ఆ జాబితాలో చోటు..
శ్రేయస్ అయ్యర్ పేరిట అన్ వాంటెడ్ రికార్డు.. ఆ జాబితాలో చోటు..
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Aus vs Eng World Cup Final: నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget