అన్వేషించండి

Rahul Tripathi Sits on Stairs | KKR vs SRH Highlights | రాహుల్ త్రిపాఠి రనౌట్.. ఎవరిది తప్పు..? |ABP

Rahul Tripathi Sits on Stairs | క్లాస్ లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు.. కానీ, ఎక్సామ్ లో రాసినోడే టాపర్ అవుతాడు. ఈ డైలాగ్ రాహుల్ త్రిపాఠికి ఫర్ ఫెక్ట్ గా suit అవుతుంది. లీగ్ మ్యాచ్ లలో ఎవడైనా ఆడతాడు..క్వాలిఫైయర్స్ లో ఆడేవాడే ఛాంపియన్ అవుతాడు రాహుల్ త్రిపాఠి లాగా. కేకేఆర్ తో క్వాలిఫైయర్స్ 1లో కీలకమైన బ్యాటర్లు హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ లు చేతులెత్తేసినా రాహుల్ త్రిపాఠి పట్టు వదల్లేదు. 35 బాల్స్ లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 55 పరుగులు చేశాడు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడితే..మరో వికెట్ పడకుండా క్లాసెన్ తో కలిసి 5వ వికెట్ కు 63పరుగుల పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే..మంచి టచ్ లో కనిపించిన త్రిపాఠి దురదృష్టకర రితీలో అవుట్ అయ్యాడు. 14వ ఓవర్ లో సునీన్ నరైన్ బౌలింగ్ లో సమద్ పాయింట్ దిశగా ఓ షాట్ అడాడు. పాయింట్‌లో ఉన్న రస్సెల్‌ అద్బుతంగా డైవ్‌ చేస్తూ బాల్ ని పట్టుకుని..క్విక్ గా కీపర్‌కు త్రో చేశాడు. ఈ లోపే సమద్, త్రిపాఠిలు పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. త్రిపాఠి రన్ కోసం ప్రయత్నించకపోయినప్పటి..సమ్మద్ నాన్ స్ట్రైక్ ఎండ్ కి పరుగెత్తుకురావడంతో త్రిపాఠి అవుట్ అయ్యాడు. దీంతో..రాహుల్ త్రిపాఠి ఎమోషనల్ అయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో మెట్లపై కూర్చోని కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. నువ్వు నీ శక్తికి మించి ఆడావు..బాధపడాల్సింది నువ్వు కాదు.. చేతులెత్తేసిన మిగతా బ్యాటర్లు..నిజంగా నువ్వు ఛాంప్ అంటూ SRH  ఫ్యాన్స్ రాహుల్ త్రిపాఠికి మద్దతుగా నిలుస్తున్నారు. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026: CSK తరఫున ఓపెనింగ్ ఎవరు చేస్తారు? కీలక విషయం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్!
CSK తరఫున ఓపెనింగ్ ఎవరు చేస్తారు? కీలక విషయం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్!
IPL 2026: ఐపీఎల్‌లో 14 ఏళ్లు అయినా చెక్కుచెదరని మురళీ విజయ్ రికార్డు! ఈసారైనా భారత బ్యాట్స్‌మెన్‌లు బ్రేక్ చేస్తారా?
ఐపీఎల్‌లో 14 ఏళ్లు అయినా చెక్కుచెదరని మురళీ విజయ్ రికార్డు! ఈసారైనా భారత బ్యాట్స్‌మెన్‌లు బ్రేక్ చేస్తారా?
IPL 2026 Opening Ceremony: ఐపీఎల్ 2026 ఓపెనింగ్ వేడుకలు రద్దు! బీసీసీఐ కార్యదర్శి సంచలన ప్రకటన!
ఐపీఎల్ 2026 ఓపెనింగ్ వేడుకలు రద్దు! బీసీసీఐ కార్యదర్శి సంచలన ప్రకటన!
IPL 2026: ఆర్‌సిబి ట్రంప్ కార్డ్స్‌ ఈ ముగ్గురే! వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలబెడతారా?
ఆర్‌సిబి ట్రంప్ కార్డ్స్‌ ఈ ముగ్గురే! వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలబెడతారా?
ABP Premium

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Ranveer Singh : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Embed widget