అన్వేషించండి

MS Dhoni Takes Blame for Loss | IPL 2025 RCB vs CSK మ్యాచ్ ఓడిపోవటానికి కారణం నేనే | ABP Desam

 ధోనీ అంటే విజయాల్లో మాత్రమే క్రెడిట్ తీసుకుంటాడని చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. వాస్తవానికి ధోని విజయాల్లో ఎప్పుడూ మాట్లాడాడు అయితే ఇది టీమ్ ఎఫర్ట్ అంటాడు లేదంటే గెలవటానికి కారణాలన విశ్లేషిస్తాడు కానీ ఓటముల్లో మాత్రం అది కెప్టెన్ గా తన బాధ్యత తనే బాధ్యతను తీసుకుంటానని చెప్తాడు. ఈ మధ్యలో ఆయన కాలంలో కెప్టెన్సీ బాద్యతల్లో లేరు కాబట్టి అలాంటి మాటులు వినట్లేదు కానీ నిన్న ఆర్సీబీ తో 2 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోని మీడియాతో మాట్లాడాడు. తను క్రీజులోకి వచ్చే సరికి 4ఓవర్లలో 40 కి పైగా పరుగులు కొట్టాలన్న ధోనీ అప్పటివరకూ మాత్రే, జడేజా కలిసి అద్భుతంగా ఆడారన్నారు. ఓవర్ కి పది రన్ రేట్ రిక్వైర్డ్ ఉండే మ్యాచుల్లో ఎలా ఆడాలో తనకు తెలుసన్న ధోనీ అయితే దాన్న సక్సెస్ ఫుల్ గా అమలు చేయలేకపోయానన్నాడు. ఆఖరి బంతికి 15పరుగులు చేస్తే చాలు చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది. అలాంటి టైమ్ లో  8 బాల్స్ ఆడిన ధోని ఓ సిక్సర్ తో 12పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత వచ్చి దూబే నోబాల్ కి సిక్స్ కొట్టి మళ్లీ ఆశలు పెంచినా ఆ తర్వాత బౌండరీ రాకపోవటంతో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే తను ఉన్నప్పుడు పరిస్థితి చేతుల్లోనే ఉందని..తనే ఇంకో రెండు మూడు షాట్స్ కొట్టి ఉంటి మ్యాచ్ గెలిచేవాళ్లమన్న ధోనీ..ఓటమికి తనే బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. విజయాల్లోనే కాదు ఓటముల్లోనూ క్రెడిట్ తనదే అని చెబుతున్న ధోనీ తన నిజాయితీని మరోసారి బయటపెట్టుకున్నాడు. అయితే ఆర్సీబీ సహా మిగిలిన టీమ్స్ ఫ్యాన్స్ మాత్రం ధోనినే ఈ సీజన్ లో చెన్నై ఓటములకు కాఱణం కాబట్టి తను తప్పుకుని యువకులకు ఛాన్స్ ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు.

ఐపీఎల్ వీడియోలు

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ABP Premium

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Manchu Manoj : 'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
'డేవిడ్ రెడ్డి' మూవీలో రామ్ చరణ్! - మంచు మనోజ్ రియాక్షన్ ఇదే
Happy New Year 2026 : గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
గురు ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం 2026 ప్రారంభం! అర్థరాత్రి సెలబ్రేషన్స్ కాదు ఆ రోజు ఇలా చేయండి!
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Embed widget