అన్వేషించండి
MS Dhoni Sixers vs GT | IPL 2024 లో మ్యాచ్ ఓడినా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్న ధోనీ | ABP Desam
ధోనిని చూద్దామని అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియానికి వచ్చిన చెన్నై ఫ్యాన్స్ హ్యాపీగా ఇంటికి వెళ్లి ఉంటారు రీజన్. MS Dhoni సిక్సులు. ధోని బ్యాటింగ్ కి దిగేప్పటికే మ్యాచ్ ఆల్మోస్ట్ జీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ధోని ఏదో అద్భుతాలు చేసేస్తాడన్న ఆశలు ఎవ్వరికీ లేవుకానీ ఊరికే సరదాగా బౌండరీలు కొట్టి ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం





















