అన్వేషించండి
MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024
ధోని క్రీజులోకి ఆడటానికి వచ్చినప్పుడు లక్నో కీపర్ క్వింటన్ డికాక్ భార్య సాషా డికాక్ స్మార్ట్ వాచ్ అలెర్ట్ మెసేజ్ ఇచ్చింది. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఇంకో పది నిమిషాలు ఉంటే మీకు తాత్కాలికంగా చెవుడు రావొచ్చు అని. ధోనికి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెబుతున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా





















