ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 15.5 ఓవర్స్ లో 97 రన్స్ కి ఆలౌట్ అయింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 14. overslo 5 wickets కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పరాజయంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్లేఆఫ్స్ కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పటికే దాదాపు అన్ని మ్యాచ్ లు ఓడిపోయి ఐపీఎల్ రేసులోంచి ముంబై తప్పుకుంది.
Rajat Patidar Success Story: RCB లేటెస్ట్ హీరో రజత్ పటిదార్ గురించి మీకు తెలియని విషయాలు | ABP Desam
IPL 2022 Eliminatorలో విజయం సాధించిన Royal Challengers Bangalore | LSG vs RCB | ABP Desam
Gujarat Titans Vs Rajasthan Royals| తొలి IPL క్వాలిఫయర్ లో ఓ కన్నేయాల్సిన players వీళ్లే! |ABP Desam
Best XI Of IPL 2022: ఈ Tata IPL 2022 లో అదరగొట్టిన 11 మంది ఆటగాళ్లు వీళ్లే | ABP Desam
Top 5 Uncapped Players In IPL 2022: ఈ సీజన్ లో సత్తా చాటిన యంగ్ స్టార్స్ వీళ్లే..! | ABP Desam
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!