అన్వేషించండి
Hardik Pandya Bowling vs SRH | ముంబై విజయంలో కీరోల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాదే | IPL 2024 | ABP
ఐదుసార్లు ఛాంపియన్ ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదోస్థానంలో ఉంటే..ఆడిన రెండుసీజన్లలో ఓ సారి ఛాంపియన్ గా మరోసారి ఫైనలిస్ట్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలబడింది. ఈ రెండు టీమ్స్ ఫర్ ఫార్మెన్స్ కి తప్పంతా పాండ్యాదేనన్నట్లుగా భారీ ట్రోలింగే సాగింది. అయితే వీటన్నింటినీ తట్టుుకుని నిలబడ్డాడు హార్దిక్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
సినిమా
క్రైమ్





















