News
News
X

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ మరియు చెన్నై ఢీ !!!!

By : ABP Desam | Updated : 02 Oct 2021 12:45 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఐపీఎల్ లో నేడు సాయంత్రం మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది . ఇప్పటికే సూపర్ కింగ్స్ ప్లయెఫ్స్ కి చేరుకోగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఒఫ్ఫ్స్ చేరే రేస్ లో తలపడుతోంది . ప్లే ఒఫ్ఫ్స్ చేరుకోవడానికి రాయల్స్ ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం . చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడగా అందులో 9 గెలిచి మొదటి స్థానం లో నిలిచింది . రాజస్థాన్ మాత్రం 11 ఆడి 4 మాత్రమే గెలిచి 7 వ స్థానం లో నిలిచింది . ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 24 మ్యాచ్లలలో 15 చెన్నై గెలవగా 9 రాజస్థాన్ గెలిచింది . మరి ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్ లో చెన్నై తన జోరు కొనసాగిస్తుందా .... లేకపోతే రాజస్థాన్ గెలిచి ప్లే ఆప్స్ రేస్ లో కొనసాగుంతుందా అని చూడాలి . 

సంబంధిత వీడియోలు

Everything about IPL Auction: మెగా వేలానికి ముందు ఏ జట్లు ఎలా ఉన్నాయి ?

తెలంగాణా వ్యాప్తంగా రైతులను చైతన్యం చేస్తాం: పొన్నం ప్రభాకర్

T20 World Cup: బౌలర్ షమీకి ఆటగాళ్లు, నేతల మద్దతు

IPL 2022 New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు వచ్చేశాయ్..

IPL 2021: ఎందుకు 'Daddies Army' నే గెలుస్తుంది?

టాప్ స్టోరీస్

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Kcr Reservation Politics : రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?