ఐపీఎల్‌లో నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు క్వాలిఫయర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. లీగ్ లీడర్ ఢిల్లీపై చివరి బంతికి విజయం సాధించి.. రాయల్ చాలెంజర్స్ ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇక కోల్‌కతా కూడా తన చివరి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఏకంగా 86 పరుగులతో విజయం సాధించింది. ఈ రెండు జట్లూ విజయాలతో ఉండటంతో ఈ మ్యాచ్ కూడా థ్రిల్లింగ్‌గా సాగే అవకాశం ఉంది. డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ కచ్చితంగా తమ బెస్ట్ ఇస్తాయి.
BCCI Extends Rahul Dravid And Team Contracts : వాల్ కొనసాగాలని నిర్ణయించుకున్న బీసీసీఐ | ABP Desam
Maxwell T20 Century vs India | మ్యాక్ వెల్ సూపర్ సెంచరీ..టీం ఇండియా ఓటమి | ABP Desam
IPL Retention 2024 : Hardik Pandya ని వదిలేసిన గుజరాత్ టైటాన్స్ | ABP Desam
Yashasvi Jaiswal 53 Runs vs Australia | అదరగొట్టిన కుర్రాళ్లు..సిరీస్ 2-0తో అధిక్యం | ABp Desam
Mohammed Shami Saves Man's Life : Nainital లో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన షమీ | ABP Desam
Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?
Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు
/body>