అన్వేషించండి
India Vs West Indies Series Highlights| మూడో ODI లో భారత్ ఘన విజయం| Cricket | ABP Desam
West Indies తో శుక్రవారం జరిగిన third ODI లో Team India 96 runs భారీ తేడాతో విజయం సాధించింది. India నిర్దేశించిన 266 runs లక్ష్యంతో ఛేదనకు దిగిన విండీస్ 169 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమ్ ఇండియా సొంతం చేసుకుంది.
ఆట
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















