అన్వేషించండి

IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్

ఇండియా, శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. వర్షం, వెలుతురు లేని కారణంగా మ్యాచ్ ఆగిపోయే సమయంలో శ్రీలంక బ్యాటర్లు ప్రదర్శించిన వైఖరిపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

బ్యాడ్ లైట్ కారణంతో లంక బ్యాటర్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగడం పూర్తిగా అన్‌ప్రొఫెషనల్ అని విమర్శించాడు. బాల్ పై దృష్టి పెట్టకుండా మైండ్ గేమ్‌లో పడి కాన్సంట్రేషన్ కోల్పోయారని అన్నారు. 

మరోవైపు ప్రతికూల వాతావరణంలోనూ అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లను మంజ్రేకర్ ప్రశంసించాడు. మానవ్ సుతార్ మంచి వేరియేషన్‌తో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ప్రభాత్ జయసూర్యను బోల్తా కొట్టించగా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా కీలక వికెట్ తీసి లంకను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ప్రస్తుతం శ్రీలంక ఇంకా 236 పరుగుల వెనుకంజలో ఉంది. నాలుగో రోజు ప్రారంభంలోనే లంకను త్వరగా ఆలౌట్ చేసి, సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ టార్గెట్ ను చేస్తే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆట వీడియోలు

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Scrap Impact Rule: ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
Ronaldo Suspension Shock: కోచ్‌తో విభేదించి క్యాంప్ వీడినందుకు దిగ్గజానికి భారీ షాక్.. రొనాల్డోపై సస్పెన్షన్ వేటు
కోచ్‌తో విభేదించి క్యాంప్ వీడినందుకు దిగ్గజానికి భారీ షాక్.. రొనాల్డోపై సస్పెన్షన్ వేటు
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget