అన్వేషించండి

French Open 2025 | ఫ్రెంచ్ ఓపెన్ విజేత కార్లోస్ అల్కరాస్

ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరుగులేని ఆటగాడు, స్పెయిన్‌ బుల్ రఫేల్ నాదల్ వారసుడు అనిపించుకున్నాడు అదే దేశానికి చెందిన కార్లోస్‌ అల్కరాస్‌. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్‌ సినర్‌ పై విజయం సాధించాడు. వరుసగా రెండోసారి మట్టి కోర్టులో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. రఫెల్ నాదల్, గుస్తానో కుయెర్టన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న ఆటగాడిగా అల్కరాస్ నిలిచాడు. వరుసగా రెండు సెట్లు ఓడిపోయి టైటిల్ నెగ్గడం అంటే ఆషామాషీ కాదు. కానీ స్పెయిన్ యువ సంచలనం అల్కరాస్ దాన్ని చేసి చూపించాడు.

అయితే ఈ ఫైనల్ మ్యాచ్ తో 1982లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ రికార్డును బద్దలగొట్టారు. మాట్స్ విలాండర్ 4 గంటల 47 నిమిషాల పాటు పోరాటం చేసి ప్రత్యర్థి గులెర్మో విలాస్‌పై విజయం సాధించాడు. 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ 5 గంటల 29 నిమిషాల పాటు జరిగింది. ఆ రికార్డు 43 ఏళ్లకు అల్కరాజ్, సినర్ బ్రేక్ చేశారు.

ఆట వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Record Breaker Storm: గవాస్కర్, సచిన్ రికార్డులను తిరగరాసిన రన్ మెషిన్.. కోహ్లీ ఖాతాలో అరుదైన ఘ‌న‌త‌
గవాస్కర్, సచిన్ రికార్డులను తిరగరాసిన రన్ మెషిన్.. కోహ్లీ ఖాతాలో అరుదైన ఘ‌న‌త‌
Kohli Personal Milestone Philosophy: రికార్డుల వేటతో కెరీర్ ఎక్కువ కాలం సాగదు.. జట్టు గెలుపే నా అసలైన టార్గెట్, గిల్‌తో భాగస్వామ్యంపై కోహ్లీ మనసులోని మాట
రికార్డుల వేటతో కెరీర్ ఎక్కువ కాలం సాగదు.. జట్టు గెలుపే నా అసలైన టార్గెట్, గిల్‌తో భాగస్వామ్యంపై కోహ్లీ మనసులోని మాట
Shooting Organization Outcry: పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
Sunil Gavaskar Warning: ముగింపునకు అగార్కర్ శకం, కొత్త బాస్ రాక వేళ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
ముగింపునకు అగార్కర్ శకం, కొత్త బాస్ రాక వేళ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget