అన్వేషించండి

Drop in Pitches in T20 World Cup 2024 | డ్రాప్ ఇన్ పిచ్‌లపై జరగనున్న టీ20 వరల్డ్ కప్

2024 టీ20 ప్రపంచకప్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ స్టేడియంలో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లను ఉపయోగించనున్నారు.

 

అసలు డ్రాప్ ఇన్ పిచ్‌లు అంటే ఏంటి?
సింపుల్‌గా చెప్పాలంటే... క్రికెట్ మైదానంలో మనం 22 గజాల పిచ్‌ను చూస్తాం కదా. సరిగ్గా ఆ 22 గజాల పిచ్‌ను ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడి గ్రౌండ్‌లో సెట్ చేస్తారన్న మాట. డల్లాస్, ఫ్లోరిడాల తరహాలో న్యూయార్క్‌లో ట్రెడిషనల్ క్రికెటింగ్ సెంటర్లు లేవు. కాబట్టి ఇక్కడ పిచ్ క్యూరేటర్లను సంపాదించడం, పిచ్‌ను రూపొందించడం అనేది కష్టమైన పని. అది కూడా ఐసీసీ ఈవెంట్‌లో ఏమైనా తేడాలు జరిగితే అది దేశానికే పెద్ద మచ్చగా మిగులుతుంది. అందుకే డ్రాప్ ఇన్ పిచ్‌లను ఉపయోగించాలని నిర్ణయించారు.

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ ఓవల్ టర్ఫ్ సొల్యూషన్స్ అనే సంస్థ పిచ్‌లను రూపొందిస్తుంది. డ్రాప్ ఇన్ పిచ్‌లను తయారు చేయడంలో ఈ సంస్థకు మంచి పేరుంది. టీ20 వరల్డ్ కప్ కోసం ఉపయోగించే పిచ్‌ల తయారీకి సంబంధించిన పనులు 2023 డిసెంబర్‌లోనే ప్రారంభం అయ్యాయి. అడిలైడ్‌లో ట్రేల ద్వారా పిచ్‌లు రూపొందించి వాటిని ఫ్లోరిడాలో అసెంబుల్ చేశారు. ఫ్లోరిడా నుంచి వాటిని న్యూయార్క్‌కు తరలించనున్నారు. చలికాలంలో న్యూయార్క్‌ కంటే ఫ్లోరిడాలో మెరుగైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే న్యూయార్క్‌లో కాకుండా ఫ్లోరిడాలో వీటిని అసెంబుల్ చేశారు.

ఆట వీడియోలు

Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget