అన్వేషించండి
Advertisement
Cricketing World Salutes Virat: విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసల జల్లు
ఉన్నపళంగా టెస్టు కెప్టెన్సీ వదిలేస్తున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్ల నుంచి మద్దతు లభిస్తోంది. గత ఏడేళ్లుగా టెస్టు కెప్టెన్ గా విరాట్ సేవలను అందరూ కొనియాడుతున్నారు. వివ్ రిచర్డ్స్, సచిన్, సౌరవ్, యువరాజ్ సహా వివిధ దేశాల మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు కోహ్లీని ప్రశంసిస్తున్నారు. భారత టెస్టు క్రికెట్ కు ఎంతో చేశాడంటూ అభినందిస్తున్నారు. కోహ్లీ అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్ అని అతని గణాంకాలే చెబుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఆట
ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయం
రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు
Nita Ambani Visits Balkampet Yellamma Temple |బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ...| ABP Desam
SRH vs MI Match Highlights IPL 2024 | Travis Head | వార్నర్ లేని లోటును తీరుసున్న ట్రావెస్ హెడ్
SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | కావ్య పాప నవ్వు కోసం యుద్ధం చేస్తున్న క్లాసెన్ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets