అన్వేషించండి
Virender Sehwag on PM Modi |డ్రెస్సింగ్ రూమ్ కు మోదీ రావడంపై సెహ్వాగ్ కామెంట్స్ | ABP Desam
Virender Sehwag on PM Modi : వరల్డ్ కప్ ఫైనల్ టీం ఇండియా ఓడిపోయిన తరువాత ఓ దేశ ప్రధాని డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన ఓదార్పునివ్వడం ఎక్కడ, ఎప్పుడు చూడలేదని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నారు. మోదీ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని కితాబునిచ్చారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















