అన్వేషించండి
(Source: ECI/ABP News)
Virat Kohli WTC 2023 Final : జై పంత్ అనుకుని బాదితే చాలు ఆసీస్ కు చుక్కలే | ABP Desam
కొహ్లీకి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. తన కెరీర్ లో ఎన్ని సంతృప్తికర విషయాలున్నా...లోటు ఏంటంటే తనే స్వయంగా ఏ మేజర్ ఐసీసీ టోర్నీని దగ్గరుండి గెలిపించ లేదని. ఐసీసీ టోర్నీల్లో కీలక సమయాల్లో చోక్ అయిపోతూ చోక్లీ అంటూ యాంటీ ఫ్యాన్స్ నుంచి ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















