అన్వేషించండి
Virat Kohli Fake Fielding : భారత్ విజయానికి కారణమిదేనంటూ బంగ్లా ఫ్యాన్స్ ట్రోలింగ్ | ABP Desam
బంగ్లాదేశ్ తో లీగ్ మ్యాచ్ లో భారత్ గెలిచింది సెమీస్ బరిలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా పెట్టిన టార్గెట్ ను బంగ్లాదేశ్ ఈజీగా చేసేస్తుందా అనే సందేహం లిటన్ దాస్ బ్యాటింగ్ చూసినప్పుడు చాలా మందికి కలిగింది. ఆ తర్వాత వర్షం పడటం..మ్యాచ్ భారత్ చేతిల్లోకి రావటం అన్నీ జరిగిపోయాయి. అయితే ఇప్పుడు బంగ్లా ఫ్యాన్స్ తమ ఓటమికి కారణం ఇదేనంటూ ఓ విషయాన్ని పట్టుకుని తెగ ట్రోల్ చేస్తున్నారు. ముందు ఆ వీడియో ఏంటో చూద్దాం.
క్రికెట్
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
వ్యూ మోర్























