News
News
X

T20 Wc 2022 Group B : టీమిండియాను టెన్షన్ పెడుతున్న జింబాబ్వే, పాకిస్థాన్ | ABP Desam

By : ABP Desam | Updated : 04 Nov 2022 01:46 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

బాబోయ్ ఈ రేంజ్ టెన్షన్ ఇండియా రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడూ ఫేస్ చేసి ఉండదు. చూడ్డానికి ధీమాగానే కనిపించినా...ఏదన్నా తేడా జరిగిందా ఇంత టోర్నమెంట్ ఆడి టీమిండియా ఇంటికి వెళ్లాల్సిందే. హా ఏముంది లే జింబాబ్వే నే కదా కొట్టేద్దాం అనుకుంటే...పాకిస్థాన్ ను వాళ్లు మట్టికరిపించిన తీరు మర్చిపోకూడదు. అందుకే ఈ టెన్షన్. మూడు మ్యాచులున్నాయి. రెండు సెమీస్ బెర్తులున్నాయి. నాలుగు టీమ్ లు పోటీలో ఉన్నాయి. ఎస్ టెక్నికల్ గా బంగ్లాదేశ్ కు కూడా ఇంకా అవకాశాలున్నాయి. అసలు గ్రూప్ 2 లో సెమీస్ రేస్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

సంబంధిత వీడియోలు

PCB To Face Suspension From ICC?: సస్పెన్షన్ ప్రమాదంలో పడబోతున్న పీసీబీ..? | ABP Desam

Ricky Ponting Heart Problem : కామెంటరీ చేస్తుండగానే అస్వస్థతకు గురైన రికీ పాంటింగ్ | ABP Desam

Eng vs Pak : రావల్పిండి పిచ్ పై ఇంగ్లండ్ బ్యాటర్ల సెంచురీల మోత | ABP Desam

Ind vs Nz 3rd ODI : వర్షం కారణంగా భారత్ - న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు | ABP Desam

Australian Team Unique Record In Cricket: ఏడేళ్ల క్రితం నమోదైన ఈ రికార్డు ఎప్పటికీ ఎవరూ చెరపలేనిది

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.