అన్వేషించండి
Shivam Dube Batting Style Decoded: ఈ సీజన్ లో శివం దూబే విజయానికి ఇదే కారణం
శివం దూబే.... బాల్ ను బలంగా బాదగలడు. కానీ టెక్నిక్ అంతంతమాత్రమే అని గత కొన్ని సీజన్లుగా అందరూ చెప్పే మాట. అదే ప్లేయర్ ఈ సీజన్ లో సీఎస్కే తరఫున అదరగొట్టేస్తున్నాడు. నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో అయితే 21 బాల్స్ లో 50 స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 238. అద్భుతం.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















