అన్వేషించండి

Shami Comeback Series BCCI Video | Ing vs Eng టీ20 సిరీస్ తో షమీ కమ్ బ్యాక్ | ABP Desm

 మహమ్మద్ షమీ. 2023 వన్డే వరల్డ్ కప్ చూసిన వాళ్లెవరూ మర్చిపోలేని అనుభూతిని అందించాడు. ఆ వరల్డ్ కప్ మనం ఫైనల్లో ఓడిపోయాం అనే కానీ షమీ మాత్రం ప్రత్యర్థులను గడగడ వణికించాడు. అలాంటి షమీ గాయం కారణంగా రెండేళ్ల పాటు ఆటు దూరం అయ్యాడు. ఈరోజు ఇంగ్లండ్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ తో కమ్ బ్యాక్ ఇస్తున్న  షమీ కోసం బీసీసీఐ ట్రిబ్యూట్ వీడియోస్ రిలీజ్ చేసింది. ఈ రెండేళ్ల గాయం నుంచి కోలుకోవటానికి షమీ ఎలా ఫైట్ చేశాడు. తనకు ఎదురొచ్చిన అడ్డుగాలిని తోసుకుంటూ ఓ గాలిపటంలా ఎలా ఎగిరాడు ఎదిగాడు అనే అర్థం అయ్యేలా ఓ స్పెషల్ వీడియోను చేయించింది బీసీసీఐ. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీల్లో ప్రూవ్ చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన షమీ..ఈరోజు నుంచి ప్రారంభం కానున్న టీ2౦ సిరీస్ తో ప్రూవ్ చేసుకుని తను పూర్తిగా సెలెక్షన్ కి అర్హుడని ప్రూవ్ చేసుకుంటాడని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. షమీ కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో అదరగొడుతూ కనిపించాడు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav -Yuvraj Call: 28 సిక్సర్లతో డబుల్ సెంచరీ బాదిన వైభవ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. మ్యాచ్‌కు ముందు యువీ అరగంట క్లాస్
28 సిక్సర్లతో డబుల్ సెంచరీ బాదిన వైభవ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. మ్యాచ్‌కు ముందు యువీ అరగంట క్లాస్
Ben Stokes IPL: రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి స్టోక్స్ రీఎంట్రీ.. అన్‌క్యాప్డ్ విభాగంలోకి సీనియర్ పేసర్ ఇషాంత్ 
రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి స్టోక్స్ రీఎంట్రీ.. అన్‌క్యాప్డ్ విభాగంలోకి సీనియర్ పేసర్ ఇషాంత్ 
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
Blair Tickner Injury:  రెండోటెస్టుకు ముందు  కివీస్ కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్అవుట్, అత‌ని స్థానంలో ఆ ప్లేయ‌ర్ కు చాన్స్..
రెండోటెస్టుకు ముందు  కివీస్ కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్అవుట్, అత‌ని స్థానంలో ఆ ప్లేయ‌ర్ కు చాన్స్..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget