అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

RSA vs ENG Super 8 Match Highlights | ఇంగ్లండ్ చేతిలో లడ్డూ లాంటి మ్యాచ్ లాగేసుకున్న సౌతాఫ్రికా |ABP

 18 బాల్స్ లో 25పరుగులు చేయాలి. చేతిలో 6వికెట్లు ఉన్నాయి. అప్పటి వరకూ లివింగ్ స్టోన్, హ్యారీ బ్రూక్ సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఆ ఏముంది వరల్డ్ కప్పుల్లో సౌతాఫ్రికా ఇలా క్రూషియల్ స్టేజ్ కి రావటం...చోక్ అయిపోయి ఇంటికి వెళ్లిపోవటం కామనే కదా ఈరోజు కూడా అలాగే ఇంగ్లండ్ చేతిలో ఓడిపోతుందిలే అనుకున్నారు. కానీ సౌతాఫ్రికా అద్భుతమే చేసింది. ఆల్మోస్ట్ ఇంగ్లండ్ చేతుల్లో ఉన్న మ్యాచ్ ను ఆఖరి మూడు ఓవర్లలో లాగేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లండ్ ను సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఓ ఆట ఆడుకున్నాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్ నుంచి అస్సలు సహకారం లేకున్నా వన్ మేన్ షో చేశాడు డికాక్. ఒక్కడే  38 బంతుల్లో 4ఫోర్లు 4సిక్సర్లతో 65పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ లో డేవిడ్ మిల్లర్ కూడా బ్యాట్ కి పనిచెప్పాడు. 28 బంతుల్లో కిల్లర్ మిల్లర్ 43పరుగులు చేయటంతో సౌతాఫ్రికా ఇంగ్లండ్ కు 164పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగలిగింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ ఉన్న డెప్త్ కి ఇది ఛేజ్ చేయదగిన స్కోరే. పైగా ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ విధానం చూస్తే మ్యాచ్ సౌతాఫ్రికాదేమో అనిపించింది. సాల్ట్, బట్లర్ తో పాటు మొయిన్ అలీ, బెయిర్ స్టో కూడా ఫెయిల్ అయ్యారు. అయితే హ్యారీ బ్రూక్ తో కలిసి లివింగ్ స్టోన్ విధ్వంసమే చేశాడు. బ్రూక్ 53పరుగులతో, లివింగ్ స్టోన్ 33పరుగులతో మ్యాచ్ ను ఇంగ్లండ్ వైపు తిప్పేశారు. లాస్ట్ 18 బాల్స్ లో 25పరుగులు చేస్తే ఇక చాలన్న టైమ్ లో సౌతాఫ్రికాను మళ్లీ ట్రాక్ లోకి తీసుకువచ్చాడు రబాడా. లివింగ్ స్టోన్ వికెట్ రబాడా తీస్తే..హ్యారీ బ్రూక్ ను నోకియా అవుట్ చేశాడు. ఇక అంతే తమ చేతుల్లో ఉన్న మ్యాచ్ సౌతాఫ్రికాను తన్నుకెళ్లిపోయింది. ఈ విజయంతో సౌతాఫ్రికా ఆల్మోస్ట్ సెమీస్ కి వెళ్లిపోయినట్లే. రన్ రేట్ భారీ గా ఉండటంతో వెస్టిండీస్ మీద ఓడిపోయినా పర్లేదు..సౌతాఫ్రికా సెమీస్ కి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువున్నాయి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 MI VS LSG Result Updates: ముంబై రికార్డు ఛేజింగ్.. LSGపై ఘ‌న‌విజ‌యం, స‌త్తా చాటిన రోహిత్, రికెల్ట‌న్
ముంబై రికార్డు ఛేజింగ్.. LSGపై ఘ‌న‌విజ‌యం, స‌త్తా చాటిన రోహిత్, రికెల్ట‌న్
MS Dhoni News: సిఎస్‌కే ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఢిల్లీ మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం! కెప్టెన్ రుతురాజ్ ఫామ్‌పై సైమన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సిఎస్‌కే ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఢిల్లీ మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ దూరం! కెప్టెన్ రుతురాజ్ ఫామ్‌పై సైమన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Raghu Sharma Emotional Celebration: MI ప్లేయర్ రఘు శర్మ ఎమోషనల్ సెలబ్రేషన్.. వికెట్ తీశాక జేబులోంచి నోట్ తీసి ఏం చూపించాడంటే! LSGతో మ్యాచ్‌లో మిస్టరీ నోట్ వైరల్ 
MI ప్లేయర్ రఘు శర్మ ఎమోషనల్ సెలబ్రేషన్.. వికెట్ తీశాక జేబులోంచి నోట్ తీసి ఏం చూపించాడంటే! LSGతో మ్యాచ్‌లో మిస్టరీ నోట్ వైరల్ 
MI vs LSG: నేడు ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్.. ఓడితే ఐపీఎల్ నుంచి ఔట్
నేడు ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్.. ఓడితే ఐపీఎల్ నుంచి ఔట్

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
US Iran War Updates: ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తా.. హర్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి తరువాత ట్రంప్ వార్నింగ్
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Bengal BJP: బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
బెంగాల్‌‌లో మమతా బెనర్జీ వ్యూహాలతోనే ఎదిగిన బీజేపీ - నమ్మశక్యం కాని నిజాలు ఇవిగో !
Election Results 2026: మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
PM Modi Victory Speech: బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
Mamata Banerjee: మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
Embed widget