అన్వేషించండి
(Source: ECI/ABP News)
Rohitsharma on WTC 2023 Final : టెస్ట్ ఛాంపియన్ షిప్ లో విజయంపై రోహిత్ శర్మ వ్యాఖ్యలు | ABP Desam
ఇంగ్లండ్ లో ఆస్ట్రేలియా మీద జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ ను గెలిస్తే అది చరిత్ర అవుతుందన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రతీ కెప్టెన్ లా తనకూ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలవాలనే ఉందన్న రోహిత్..దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆడుతున్నానన్నాడు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















