అన్వేషించండి

Rohit Sharma T20 World Cup 2024 | అమెరికాలో కేక్ కట్ చేస్తే తినని రోహిత్ శర్మ | ABP Desam

 టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమైపోయింది. ఇఫ్పటికే ప్రధాన ఆటగాళ్లంతా అమెరికాకు చేరుకున్నారు. కొహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి కొద్ది మంది ప్లేయర్స్ మాత్రం ఒకటి రెండు రోజుల్లో అమెరికాకు చేరుకుని టీమ్ తో కలవనున్నారు. అయితే ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఆటగాళ్లకు అక్కడ వరల్డ్ కప్ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ లోనే ఓ లాంజ్ లో వెల్కమ్ కేక్ ను అరేంజ్ చేశారు. దిగీ దిగగానే ఆటగాళ్లకు లభించిన స్వాగతంలో ప్లేయర్లంతా కాస్త సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లారు. కేక్ కట్ చేసి అందరూ ఎంజాయ్ చేశారు. ఇదే టైమ్ లో రిషభ్ పంత్ ఓ కేక్ ముక్కను కెప్టెన్ రోహిత్ శర్మకు తినిపించాలని చూశాడు. దానికి రోహిత్ శర్మ నిరాకరిస్తూ పక్కకు వెళ్లిపోయాడు. కొంచెం అసహనంగా జీత్ నే బాద్ ఖాయేంగే అన్నాడు. అంటే ముందు గెలిచిన తర్వాత తిందాం అని. ఆ మాటకు రిషభ్ పంత్ కొంచెం డల్ అయ్యాడు. అది గమనించాడే మళ్లీ వెనక్కి తిరిగిన రోహిత్ శర్మ మీరు ఎంజాయ్ చేయండి నో ప్రాబ్లం అన్నాడు. ఈ వీడియోను ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఓటమిని రోహిత్ ఇంకా మర్చిపోలేదు. నాకౌట్ స్టేజ్ వరకూ ఓటములే లేకుండా వెళ్లిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. బలమైన భారత జట్టు అలాంటి ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించని హిట్ మ్యాన్ పలు సందర్భాల్లో ఆ బాధను వ్యక్తం చేశాడు. అందుకే ఈసారి ఎలా అయినా కెప్టెన్ గా టీమిండియాకు ఓ వరల్డ్ కప్ సాధించి పెట్టాలని చూస్తున్నాడు. అందుకే అమెరికా, వెస్టిండీస్ ల్లో జరగబోయే ఈ టీ20 వరల్డ్ కప్ ను రోహిత్ శర్మ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. ఇలాంటి కేకులు చిన్న చిన్న ఆనందాలు కాదు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి ప్రస్తుతం రోహిత్ టార్గెట్ అదే. అందుకే లక్ష్యం మీద అంత కసిగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ఈ వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు.

క్రికెట్ వీడియోలు

Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 GT vs SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో SRH ఘోర ప‌రాజ‌యం.. అన్ని రంగాల్లో రాణించిన జీటీ, టాప్ ప్లేస్ కు గిల్ సేన‌, స‌త్తా చాటిన సుద‌ర్శ‌న్, ర‌బాడ‌, హోల్డ‌ర్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో SRH ఘోర ప‌రాజ‌యం.. అన్ని రంగాల్లో రాణించిన జీటీ, టాప్ ప్లేస్ కు గిల్ సేన‌
IPL 2026 Playoffs Scenario: రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Shreyas Iyer Equals Rare IPL Record: శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 
శ్రేయాస్ అయ్యర్ రికార్డుల వేట.. కోహ్లీ, ద్రావిడ్ సరసన పంజాబ్ కింగ్స్ కెప్టెన్! 

వీడియోలు

Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget