అన్వేషించండి
Rohit Sharma on Mumbai Indians | రోహిత్ శర్మ టీమ్ కు దూరమైతే...MI కెప్టెన్ గా ఎవరుంటారు.?| ABP Desam
మరికొన్ని రోజుల్లనే ఐపీఎల్ సందడి మెుదలుకానుంది. 5 సార్లు కప్ ను కైవసం చేసుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు.. ఈ సారి కూడా కప్ ఫెవరేట్స్ లో ఒకటిగా ఉంది. ఈ ఏడాది WTC ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఉండటంతో.. రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ లో అన్ని మ్యాచులు ఆడకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై..ఆ జట్టు కోచ్ క్లారిటీ ఇచ్చారు..
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















