అన్వేషించండి

Rohit Sharma 92 vs Aus | T20 World Cup 2024 లో ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన హిట్ మ్యాన్ | ABP Desam

 రోహిత్ శర్మ గురించి ఎప్పటి నుంచో అందరూ చెప్పే విషయం ఒకటి ఉంది. రోహిత్ శర్మను అవుట్ చేస్తే అతని క్రీజ్ లోకి వచ్చిన 2-3 ఓవర్లలోపు అవుట్ చేసేయాలి.   ఒకవేళ ఎక్కువసేపు క్రీజ్ లో ఉన్నాడా ఇక అంతే..షర్ట్ తడిసిందంటే చాలు ప్రత్యర్థలకు చెమటలు పట్టిస్తాడు. సొగసైన షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. నిన్న కూడా అదే జరిగింది ఆస్ట్రేలియా తో టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ అంటే ఓ రకమైన టెన్షన్ ఉంటుంది. అందుకేగా కొహ్లీ కూడా డకౌట్ అయ్యాడు. కానీ రోహిత్ శర్మ ఆ టెన్షన్ కే నిన్న టెర్రర్ పుట్టించాడు. బాగా ఆడటం...92కొట్టడం గొప్ప కాదు. కానీ కొట్టిన విధానం గొప్పది. క్రికెట్ పరిభాషలో ఈ మూలకు కొడితే ఈ షాట్ అంటూ ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది ఆశ్చర్యకరంగా నిన్న దాదాపు అలా ఫీల్డ్ మ్యాప్ మొత్తం షాట్లు ఆడాడు రోహిత్ శర్మ. ఈ ఫోటో ఒక్కటి చాలదా హిట్ మ్యాన్ కమ్ బ్యాక్ ఏ రేంజ్ లో ఉందో చెప్పటానికి. ఈ వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఐర్లాండ్ మీద  హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్ మళ్లీ ఆస్థాయిలో ఆడలేకపోయాడు. అలాంటిది నిన్న మాత్రం చెలరేగిపోయాడు. 41బాల్స్ ఆడి 7ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 92పరుగులు చేశాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి ఈ వరల్డ్ కప్ లో నే ఫాసెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రోహిత్ 12ఓవర్లో అవుటయ్యేప్పటికీ భారత్ స్కోరు 127పరుగులు అందులో 92పరుగులు రోహిత్ వే అంటే అర్థం చేసుకోవచ్చు. హిట్ మ్యాన్ డామినేషన్ ఏ రేంజ్ లో సాగిందో. తన అద్భుతమైన ఆటతో ట్రేడ్ మార్క్ పుల్ షాట్లతో రోహిత్ కొట్టిన స్కోరు కారణంగానే భారత్ 205పరుగుల భారీ స్కోరు చేయగలిగి ఆస్ట్రేలియాను 24పరుగుల తేడాతో ఓడించేందుకు దోహదపడింది. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రోహిత్ శర్మనే వరించింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget