అన్వేషించండి
Advertisement
Rishabh Pant Selected For T20 World Cup 2024 | వరల్డ్ కప్ టీమ్ కు సెలెక్టైన రిషభ్ పంత్ | ABP Desam
ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏడాదిన్నరపాటు తన లైఫ్ తో తనే పోరాటం చేసిన పంత్..ఈ ఐపీఎల్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ కు తిరిగివచ్చాడు. వచ్చీ రావటంతోనే తననెందుకు అందరూ ఇష్టపడతారో ప్రూవ్ చేసేలా ఈ ఐపీఎల్ ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కొనసాగుతున్నాడు.ఇంకేముంది తన స్థానం తనకే ఇచ్చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
క్రికెట్
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion