అన్వేషించండి

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam

18ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్ ఏళ్ల పాటు ఎదురు చూసిన ఆ క్షణాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తిగా ఎంజాయ్ చేసే లోపే ఓ ఘోరం జరిగిపోయింది. ఆర్సీబీ విక్టరపరేడ్ లో తొక్కిసలాట జరిగిన చిన్నస్వామి స్టేడియం బయట 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదం నింపింది. భారత క్రీడాచరిత్రలోనే అత్యంత విషాదకర ఘట్టాల్లో ఒకటిగా మిగిలిపోయిన ఆ ఘటనను..ఆ మృతులను క్రికెట్ ప్రేమికులుగా శాశ్వతంగా గౌరవించాలని నిర్ణయం తీసుకుంది చిన్నస్వామి స్టేడియం. అందుకే ఏడాదిగా ఎలాంటి మ్యాచ్ లు నిర్వహించకుండా ఆపిన అధికారులు..IPL 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌తో ఈ స్టేడియం మళ్లీ క్రికెట్‌కు స్వాగతం పలకనున్నారు. గతేడాది జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవార్థం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ప్రాంగణంలో ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. స్టేడియం లోపలి ప్రవేశ ద్వారం వద్ద ఈ ఫలకాన్ని ఏర్పాటు చేయటంతో పాటు..మరణించిన 11 మంది జ్ఞాపకార్థం స్టేడియంలోని ఒక ప్రీమియర్ స్టాండ్‌లో 11 సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ సీట్లను ఏ IPL లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విక్రయించరు.. అవి ఎప్పటికీ ఖాళీగా ఉండి బాధితుల స్మృతిని గుర్తు చేస్తూనే ఉంటాయని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
RCB vs GT ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే, విజేత ఎవరు? IPL రూల్స్ ఇవే
RCB vs GT ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే, విజేత ఎవరు? IPL రూల్స్ ఇవే
Hardik Pandya To Be Sacked: MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget