అన్వేషించండి

Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam

 ఐపీఎల్ కి పోటీ ఇస్తాం...ప్రపంచం చూడని టీ20 క్రికెట్ ని పరిచయం చేస్తామంటూ బిల్డప్పులు ఇచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL కి ఇప్పుడు పెట్రోల్ బాంబులా పడింది. ఈ మార్చి 28న ఐపీఎల్ తో పాటే ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ గతంలో ఎన్నడూ చూడని ఆంక్షల మధ్య నిర్వహించనున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి తోడు...ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న పాకిస్తాన్ యుద్ధంతో పాక్ క్రికెట్ సంక్షోభంలో పడింది. కానీ మొండిగా పీఎస్ఎల్ ను నిర్వహించాలనే పంతం పట్టింది. స్టార్ ఫారెన్ ప్లేయర్స్ ఇప్పటి వరకూ ఎవ్వరూ పాకిస్తాన్ లో అడుగుపెట్టకపోయినా..ఉన్నవాళ్లతోనే టోర్నీ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం కొన్ని రూల్స్ పెట్టుకుంది. మొదటిది రెండు కేవలం రెండంటే రెండు వేదికల్లోనే అన్ని పీఎస్ఎల్ మ్యాచులు జరగనున్నాయి. లాహోర్, కరాచీ గ్రౌండుల్లోనే ఎనిమిది జట్లు మ్యాచులు ఆడాలి. ఫలితంగా ఆటగాళ్ల ప్రయాణాల ఖర్చులు, ఇంధనం ఆదా లాంటివి ప్లాన్ చేసింది పాక్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే పాక్ లో ఈద్ సెలవును పొడిగించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఫలితంగా ఇంధనం ఆదా చేస్తున్న పాక్ ప్రభుత్వం...ఈ మ్యాచ్ లకు ఫ్యాన్స్ రావటానికి అనుమతులు ఇవ్వలేదని పీసీబీ ఛైర్మన్ మోషిన్ నఖ్వీ తెలిపారు. అంటే పీఎస్ఎల్ మొత్తం ఫ్యాన్స్ లేకుండా జరగనుంది. అభిమానులు టీవీల్లో చూసుకోవటమే. ఓవైపు ఐపీఎల్ ప్రారంభం కోసం బీసీసీఐ భారీ రేంజ్ లో ఖర్చు పెడుతుంటే మన ఐపీఎల్ ని డామినేట్ చేస్తామన్న పాకిస్తాన్ ఇచ్చిన బిల్డప్పు తుస్సుమనటంతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ గా మారిందని మన అజయ్ జడేజా లాంటోళ్లు, ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో పాక్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

World's Richest Cricketers 2026: పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!
పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!
IPL 2026 Unlucky Players: ఐపీఎల్‌ 2026లో అన్‌లక్కీ స్టార్లు! కోట్లు పోసికొన్నారు, ఒక్క మ్యాచ్‌తో సరిపెట్టారు!
ఐపీఎల్‌ 2026లో అన్‌లక్కీ స్టార్లు! కోట్లు పోసికొన్నారు, ఒక్క మ్యాచ్‌తో సరిపెట్టారు!
IPL 2027 Captain Retention:ఐపీఎల్‌ 2027 కెప్టెన్సీ లాక్‌; ఫ్రాంచైజీల నమ్మకాన్ని గెలిచిన రియల్ కింగ్స్‌!
ఐపీఎల్‌ 2027 కెప్టెన్సీ లాక్‌; ఫ్రాంచైజీల నమ్మకాన్ని గెలిచిన రియల్ కింగ్స్‌!
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget