అన్వేషించండి
Pakistan vs Australia : World Cup 2023 లో వింటేజ్ స్టైల్ పాకిస్థాన్ | ABP Desam
ఇప్పుడు 72 బాల్స్ ఉన్నాయండి..103 పరుగులు కొట్టాలి. చేతిలో ఆరువికెట్లు ఉన్నాయి. క్రీజులో పోరాట యోధుడు అని పిలిపించుకునే బ్యాటర్ ఉన్నాడు. ఈ టీ20 జమానాలో ఈ సిచ్యుయేషన్ లో విన్నింగ్ ఈక్వేషన్స్ ఏంటీ. గెలుస్తారనుకుంటాం కదా. అట్లీస్ట్ ట్రై చేసి ఓడిపోతారు అనుకుంటాం కదా. కానీ పాకిస్థాన్ చాలా చాలా డిఫరెంట్ కదా. ఇన్ కన్ సిస్టెన్సీ, పాకిస్థాన్ కజిన్స్ అని చెప్పుకున్నాం కదా.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















