అన్వేషించండి
Pak vs Ban World Cup 2023 Highlights: నాలుగు వరుస ఓటముల తర్వాత పాక్ కు విజయం
రెండు వరుస విజయాలతో ప్రపంచకప్ ప్రారంభించి,ఆ తర్వాత నాలుగు ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్,ఎట్టకేలకు మరో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















