అన్వేషించండి

MS Dhoni Retention Uncapped Player IPL 2025 | తలా ధోనీ రాక కన్ఫర్మ్..క్లారిటీ ఇచ్చేసిన CSK | ABP

 ఐపీఎల్ దగ్గరకు వస్తున్న కొద్దీ రిటెన్షన్ ప్లేయర్లపై టెన్షన్ పెరిగిపోతూ ఉంది. మెగా ఆక్షన్ కాస్తా మినీ ఆక్షన్ లా మారిపోతున్న టైమ్ లో ఏ ఐపీఎల్ టీమ్  ఏ ప్లేయర్ ను రిటైన్ చేసుకుంటుదనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంటున్న ఆరుగురు ప్లేయర్లు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మొట్టమొదటి రిటెన్షన్ ప్లేయర్ గా సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇక రెండో ప్లేయర్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. మూడో ప్లేయర్ గా సీఎస్కే ను గుర్తించి తయారు చేసిన శ్రీలంక బౌలర్ మతీశా పతిరానా ఉన్నాడు. నాలుగో ప్లేస్ కోసం డెవాన్ కాన్వే, ఐదో ప్లేస్ కోసం శివమ్ దూబే లేదా సమీర్ రిజ్వి నుంచి ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆరో స్థానంలో అన్ క్యాప్డ్డ్ ప్లేయర్ క్యాటగిరీలో సీఎస్కే తన ఐకాన్ మహేంద్ర సింగ్ ధోనిని తమ దగ్గరే ఉంచుకుంటోందని సీఎస్కే సీఈవో కాశీ దాదాపు గా కన్ఫర్మ్ చేశారు. అన్ క్యాప్డ్ ప్లేయర్ క్యాటగిరీలో ధోని ఉండేలా ప్లాన్ చేసి మరీ ఐపీఎల్ రూల్స్ ను ఛేంజ్ చేసేశారు. గీజన్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ. లాస్ట్ ఇయర్ ముగిసే సరికి ఐపీఎల్ అనే పేరుకున్న బ్రాండ్ వాల్యూ లక్షా 35వేల కోట్ల రూపాయలు. అందులో మోస్ట్ వ్యాల్య్డూ ఫ్రాంచైజీగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 1900కోట్ల రూపాయల వ్యాల్యూ ఉంది సీఎస్కే టీమ్ కి. ఈ వ్యాల్యూ కి కారణం ఎమ్మెస్ ధోని అని ఐపీఎల్ అండ్ సీఎస్కే భావిస్తున్నాయి. అతని పేరు చెబితే తెగుతున్న టిక్కెట్లు, ఎండార్స్ మెంట్స్, ఫ్యాన్స్ క్రేజ్, బ్రాండ్ అథంటిసిటీ ఈ కమర్షియల్ లెక్కలన్నీ కలిపితే ఈ ఏడాది కూడా ధోని కొనసాగితే బాగుండుంటదనే ఐపీఎల్ యాజమాన్యం కూడా కోరుకుంటోంది. అందుకే రూల్స్ ఛేంజ్. శరీరం సహకరిస్తే ఆడతానని మాహీ కూడా చెప్పటంతోనే అన్ క్యాప్డ్ ప్లేయర్ గా కేవలం 4 కోట్ల రూపాయలకే ధోని 2025 ఐపీఎల్ ను 43ఏళ్ల వయస్సులో ఆడతాడని స్పష్టమైంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Simon Wall Broken: సీమోన్ అజేయమైన కోటకు బెల్జియం బీటలు.. 650 నిమిషాల రికార్డ్ క్లీన్ షీట్ బ్రేక్, అయినా సెమీస్ లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
సీమోన్ అజేయమైన కోటకు బెల్జియం బీటలు.. 650 నిమిషాల రికార్డ్ క్లీన్ షీట్ బ్రేక్, అయినా సెమీస్ లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
IND VS ENG 5th T20i Preview: శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న గండం.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
Smriti Mandhana Historic Milestone:  స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Embed widget