అన్వేషించండి
(Source: ECI/ABP News)
MS Dhoni Landed in Chennai | చెన్నైలో అడుగుపెట్టిన తలా.. ఇక IPL హంగామా షూరు | ABP Desam
ఈ హంగామా చూస్తునే అర్థమవుతోంది కదా..! అక్కడ ఎవరు వచ్చారో అన్నది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్...CSK గాడ్ మహేంద్ర సింగ్ ధోని సొంతగడ్డపై అడుగుపెట్టాడు. ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో... ధోనీ చెన్నైకి వచ్చాడు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















