అన్వేషించండి

Morkel Brothers Clash Ind vs SA | సూపర్ 8 లో మోర్కెల్ సోదురుల ఢీ..పైచేయి ఎవరిదో.? | ABP Desam

 టీ20 వరల్డ్ కప్ 2026లో తిరుగులేని ఫామ్ చూపించిన టీమిండియా లీగ్ దశలో గ్రూప్ టాపర్ గా సూపర్ 8 కి దూసుకువచ్చింది. సూపర్ 8 మ్యాచెస్ లో గ్రూప్ 1 లో ఆడుతున్న భారత్...ఆ గ్రూపులోని మిగిలిన జట్లైన సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ లతో మ్యాచ్ లను ఆడనుంది.  స్ట్రాంగ్ టీమ్ అయిన సౌతాఫ్రికాను ఐసీసీ ఈవెంట్లలో ఢీకొట్టడం భారత్ కే అలవాటే అయినా ఆ జట్టును అస్సలు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. సో ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ టైమ్ లో అంతకంటే ఎక్కువ చర్చ సౌతాఫ్రికాలో జరుగుతోంది..ఎందుకంటే ఈ మ్యాచ్ లో మోర్కెల్ సోదరుల యుద్ధం కాబట్టి. ఎస్ సౌతాఫ్రికా మాజీ ఆటగాడు, పేస్ బౌలర్ అయిన మోర్నీ మోర్కెల్ ప్రస్తుతం టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు. మరో వైపు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్, గ్రేట్ ఆల్ రౌండర్ అయిన ఆల్బీ మోర్కెల్ సౌతాఫ్రికాకు స్పెషల్ కన్సల్టెంట్ గా కోచింగ్ స్టాఫ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరూ సౌతాఫ్రికా మాజీ ఆటగాళ్లు రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఏ బ్రదర్ విన్నవుతాడాడనే చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మోర్నీ మోర్కెలే వెల్లడించాడు. ఈ మ్యాచ్ తమ బ్రదర్స్ ఇద్దరికీ నార్మల్ మ్యాచే అయినా...తమ తల్లికి మాత్రం ఈ మ్యాచ్ టెన్షన్ పుట్టిస్తోందన్నారు. ఆల్బీతో తను పెద్దగా మాట్లాడనని..ఎప్పుడైనా కలిస్తే సరదాగా గడుపుతామని..కానీ  సౌతాఫ్రికా, భారత్ సూపర్ 8 మ్యాచ్ లో ఏ టీమ్ కి మద్దతు ఇవ్వాలో తెలియక ఆవిడ చాలా కంగారు పడుతోందన్నాడు మోర్నీ మోర్కెల్. అయితే ఆటగాళ్లుగా రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రదర్స్ ఉన్నారు కానీ కోచింగ్ స్టాఫ్ పరంగా రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి అన్నదమ్ములుగా దట్ టూ వరల్డ్ కప్ లో ఆ ఫీట్ ను సాధించిన బ్రదర్స్ గా మోర్కెల్ సోదరులు సరికొత్త రికార్డు నెలకొల్పారు. సో ఫ్యాన్స్ దీన్ని భారత్ వర్సెస్ సౌతాఫ్రికా సూపర్ 8 మ్యాచ్ కంటే మోర్కెల్ సోదరుల యుద్ధంగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
CWG Ajaya Babu: తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం
తండ్రి బాటలోనే కొడుకు.. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తూ అజయ్ బాబు సిల్వర్ కైవసం
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Gambhir Laxman Debate: గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!
గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget