అన్వేషించండి

LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam

ఈ ఐపీఎల్ సీజన్స్ ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ తలో మ్యాచ్ ఆడేశాయి. కానీ ఆడనివి రెండే ఒకటి లక్నో సూపర్ జెయింట్స్ రెండోది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ రెండు జట్లు ఈ రోజు ఈ సీజన్ లో తమ తొలి ఐపీఎల్ మ్యాచ్ ను ఆడనున్నాయి. ఈ రెండు జట్లకు ఓ ప్రత్యేకత ఉంది. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్టాఫ్ లో అదరగొట్టింది. కళ్లు చెదిరే ప్రదర్శనలతో ప్రత్యర్థి జట్లకు షాకులిస్తూ ఫస్టాఫ్ టేబుల్ టాపర్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ లెగ్ లో తడబడింది. అనూహ్యంగా ప్లే ఆఫ్స్ కి కూడా వెళ్లకుండానే లీగ్ నుంచి నిష్క్రమించింది. అదే కని మీద ఉన్నారు ఇప్పుడు ఢిల్లీ ప్లేయర్లు. టీమిండియా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పృథ్వీ షా, కరుణ్ నాయర్, ఎంత ఫామ్ లో ఉన్నా టీ20 జట్టుకు అక్కర్లేదన్నట్లు ఉన్న కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లతో ఉంది ఢిల్లీ. కెప్టెన్ అక్షర్ పటేల్ తో పాటు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, అభిషేక్ పోరల్, సమీర్ రిజ్వి  లాంటి యంగ్ స్టర్స్ ఓ వైపు పథుమ్ నిశాంక, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్ట్రబ్స్ లాంటి బ్యాటర్లతో గట్టిగా కనిపిస్తోంది. బౌలింగ్ లో మిచెల్ స్టార్క్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరం కావటం ఇబ్బంది కలిగించే విషయమమే. అయితే కైల్ జేమీసన్, లుంగి ఎంగిడి లాంటి పేసర్లతో పాటు నటరాజన్, ముకేశ్ కుమార్ లాంటి దేశవాళీ పేసర్లు ఉన్నారు. స్పిన్ భారాన్ని కుల్దీప్, అక్షర్ పటేల్ పంచుకోనున్నారు. ఇక లక్నో సంగతి చూస్తే పంత్ కసి మీద ఉంటాడు కచ్చితంగా. 27 కోట్లు పెట్టి కొనుక్కుంటే లాస్ట్ సీజన్ లో ఘోరంగా ఫెయిల్ అవ్వటంతో ఇటు టీమిండియా టీ2౦జట్టులో స్థానం కోల్పోయాడు. వరల్డ్ కప్పు ఆడలేకపోయాడు. మార్ క్రమ్, మిచ్ మార్ష్, నికోలస్ పూరన్ టాప్ 3 గా ఉండటం LSG కి పెద్ద అడ్వాంటేజ్. ఆయుష్ బడోని,  మోషిన్ ఖాన్ లాంటి యంగ్ స్టర్స్ తో పాటు పంత్ ఉండటంతో మిడిల్ బాగానే కనిపిస్తోంది.  ఇక బౌలింగ్ లో మిచ్ మార్ష్, మహ్మద్ షమీ, ఆన్రిచ్ నోర్జే, మయాంక్ యాదవ్ పేస్ బలంగా కనిపిస్తుంటే...స్పిన్ కోసం దిగ్వేష్ రాఠీ మళ్లీ చీటీలు రాసిచ్చే సెలబ్రేషన్ కోసం సిద్ధమైపోయాడు. చూడాలి పేపర్ మీద స్ట్రాంగ్ గా కనిపిస్తున్న ఈరెండు జట్లలో మొదటి విజయం సాధించి ఈ ఐపీఎల్ సీజన్ ను జోరుగా ప్రారంభించే జట్టు ఏదో.

క్రికెట్ వీడియోలు

LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cricket Australia: క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో 21 మందికి చోటు.. గ్లెన్ మాక్స్‌వెల్‌కు నిరాశే
క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో 21 మందికి చోటు.. గ్లెన్ మాక్స్‌వెల్‌కు నిరాశే
Tragedy In IPL 2026: ఐపీఎల్‌లో విషాదం: ముంబై హోటల్‌లో బ్రిటిష్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి.. బీసీసీఐ సంతాపం!
ఐపీఎల్‌లో విషాదం: ముంబై హోటల్‌లో బ్రిటిష్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి.. బీసీసీఐ సంతాపం!
IPL 2026 PBKS VS GT Result Update: పంజాబ్ థ్రిల్లింగ్ విన్..డెబ్యూలోనే ఫిఫ్టీతో స‌త్తా చాటిన కాన్లీ.. ఆక‌ట్టుకున్న వైశాఖ్, చాహ‌ల్.. గుజ‌రాత్ కు నిరాశ‌
పంజాబ్ థ్రిల్లింగ్ విన్..డెబ్యూలోనే ఫిఫ్టీతో స‌త్తా చాటిన కాన్లీ.. ఆక‌ట్టుకున్న వైశాఖ్, చాహ‌ల్.. గుజ‌రాత్ కు నిరాశ‌
Arshdeep Singh News: అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam
CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Oracle Layoffs: భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
Embed widget